అమరుల ఆశయాలను కొనసాగిస్తున్నాం

– సిద్దిపేటలో జెండా ఎగురేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్17: తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.…
