ట్రావెల్స్ బస్సును ఢీకొన్న కంటెయినర్ లారీ

– మంటలు చెలరేగడంతో 17మంది బుగ్గి – క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స – రాష్ట్రపతి , ప్రధాని మోడీ సంతాపం బెంగళూరు,డిసెంబర్ 25: కర్నాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17మంది సజీవ దహనమయ్యారు. మరో 13మంది గాయపడ్డారు. కంటెయినర్ లారీ డివైడర్‌ను…
