Tag Consumer Rights

ఆహార పదార్థాల కల్తీని శాశ్వతంగా నిర్మూలించడం ఎలా?

“ఆహార కల్తీ నిర్మూలన బాధ్యత ప్రభుత్వానిదే అని భావించడం సరైంది కాదు. చట్టాలను రూపొందించడం, అమలు చేయడం, తనిఖీలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అయితే, కల్తీకి పాల్పడకుండా నైతికంగా వ్యవహరించడం వ్యాపారుల బాధ్యత. అనుమానాస్పద ఆహార పదార్థాలను గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం వినియోగదారుల బాధ్యత.ప్రజలు కూడా తక్కువ ధరకు వస్తున్నాయనే కారణంతో నాణ్యతపై…