అధికార్లపై క్రిమినల్ చర్యలు అవసరం!

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని అంజయ్యనగర్–కొండాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం ఆగస్ట్ 22న కుప్పకూలడం, ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. నగరంలో ఒక అక్రమ కట్టడం కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఆఖరిది కాకపోవొచ్చు. అయితే, ప్రతి ప్రమాదం తర్వాత వినిపించే అధికారిక ప్రకటనలు, కారణాలు…
