రెండు శతాబ్దాలు నిలిచేలా గద్దెల నిర్మాణ పనులు

– మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి – నిర్మాణంలో ఉట్టిపడే గిరిజన సంస్కృతి – పూజారుల ఆమోదంతోనే ముందుకు – నాణ్యతలో రాజీ లేదు – కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం – మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్మాణ పనులు…
