రవాణా శాఖలో నిరంతర ఎన్‌ఫోర్స్ మెంట్ వుండాలి

– వాహనాల ఫిట్‌నెస్, చలానాలపై తనిఖీలు – ప్రయాణికుల ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లను వేధించొద్దు – రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు – రవాణా శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకొనేందుకు రవాణా శాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్…
