26/11 ముంబయి దాడుల తరహా పేలుళ్లకు కుట్ర

– భారీగా పేలుడు పదార్థాలు సిద్దం చేస్తున్న ఉగ్రవాదులు – ఎర్రకోట పేలుడుతో తవ్వుతున్నకొద్దీ సంచలన విషయాలు వెల్లడి న్యూదిల్లీ, నవంబర్ 12:ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనక…
