యూరియాపై కావాలనే కుట్రలు

– బిజెపితో బిఆర్‌ఎస్ లోపాయికారీ మద్దతు – మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్8: కేంద ప్రభుత్వం యూరియా ఇవ్వలేదని, అందుకే సమస్యలు వొస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత వొచ్చిందని ఆరోపించారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావుకి…
