వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయం

– రెండేళ్లలో ఏ పట్టణానికీ రూపాయి ఇవ్వని ప్రభుత్వం – పట్టణాల్లో పడకేసిన పాలన – శిలాఫలకాలు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు – నిధులు లేక ఆగిపోయిన కార్యక్రమాలు – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి10: రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి…
