జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయం

25 నుంచి 30వేల మెజార్టీతో గెలుస్తున్నాం బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ ఖేల్ ఖతం: మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల,ప్రజాతంత్ర,నవంబర్12: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25 నుంచి 30 వేల వోట్ల మెజార్టీతో గెలవబోతున్నారని.. ఈ ఎన్నికలో హస్తం పార్టీ విజయంతో కేటీఆర్ పని ఖతం కానుందని కార్మిక, గనుల…
