జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ బెదిరింపులు

– అభ్యర్థి నవీన్ యాదవ్ తీరుపై బీఆర్‌ఎస్ మండిపాటు – ఈ బెదరింపులు దేనికి సంకేతమన్న బాల్క సుమన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపులు…
