హామీల అమలు బదులు అప్పుల్లోకి నెట్టింది

– కాంగ్రెస్ పాలనపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని, అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమలు బదులు, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు భరోసా, చేయూత, యువ…
