కాంగ్రెస్ పాలనలో విద్యా రంగానికి అన్యాయం

– సర్వేపల్లి జయంతి కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: భారత దేశ నిర్మాణంలో, అలాగే విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యఠక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద సర్వేపల్లి విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…
