కాంగ్రెస్ గూండా రాజ్యం

– పోలీసుల అండతో కిడ్నాప్‌లు – ప్రజా తీర్పును ప్రభుత్వం గౌరవించాలి – ఛైర్మన్ల ఎన్నికలో మంత్రుల ప్రమేయం – కేటీఆర్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు…
