విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచనోత్సవాలు

– కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలన్నీ ఎగ్గొట్టారు ~ దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి ~ శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి – బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఇచ్చిన హామీలను రెండేళ్లుగా అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలంటూ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం…
