సోనియా, రాహుల్‌కు మద్దతుగా నిరసనలు

– నేషనల్ హెరాల్డ్ కేసులో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధింపులకు గురి చేయడంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు ఇచ్చింది. ఈమేరకు పీసీసీ…
