సెక్యులరిజాన్ని పరిరక్షించేది కాంగ్రెస్సే

– దిల్లీ నుంచి గల్లీ వరకు నిజమైన సెక్యులర్ పార్టీ – బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: దిల్లీ నుంచి గల్లీ వరకు నిజమైన సెక్యులరిజాన్ని పరిరక్షించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…
