అప్పుల పేరుతో కాంగ్రెస్ కాలయాపన

ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలి ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదు: బిజెపి కార్యదర్శి బండి సంజయ్ వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి8: అప్పుల పేరుతో కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సోమవారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ…ఆరు…
