బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం

– రాహుల్ గాంధీ మోసాన్ని దేశవ్యాప్తంగా ఎండగడతాం – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారు – పార్టీ సీనియర్ నేతల సమావేశంలో హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని దిల్లీలో ఎండగడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
