కాంగ్రెస్ టార్గెట్ 14 ..

12 సీట్లు మనవేనంటున్న బిఆర్‌ఎస్, డబుల్ డిజిట్ లక్ష్యంగా బిజెపి ఎట్టి పరిస్థితిలో 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన కాంగ్రెస్ అదే జోష్ తో ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నది. రాష్ట్రంలో క్షీణించిపోయిన కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు ఏరికోరి తనకు…
