Tag #Congress party SC Cell #Medak #Anil #Shooted

మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

మెదక్‌, ప్రజాతంత్ర, జులై 15: జిల్లాలోని కొల్చారం మండలం వరిగుంతం శివారులో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ మృతిచెందాడు. కొల్చారం మండలం పేతురుకు చెందిన కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ ప్రయాణిస్తున్న కారును మరో కారు, ఆటో వెంబడిరచినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌…