స్థానిక ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్

పథకాల జాతర … భారీ బహిరంగ సభ, పదవుల పందారం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రంగం సిద్దంచేసుకుంటున్నది. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుండగా అదిగో ఇదిగో అంటూ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వొచ్చింది. అందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆరు గ్యారంటీలను అమలుచేయలేకపోయిందన్న అపవాద ప్రభుత్వంపైన…
