సెక్యులరిజానికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ

– ముస్లింలకు అండగా ఉండేది కాంగ్రెస్సే – మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, మార్చి 9: దిల్లీ నుండి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్వమతాలను సమానంగా చూస్తూ వారివారి అభివృద్ధికి నిరంతరం…
