కార్మిక చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాలు
జగిత్యాల కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి ధర్నా ప్రజాతంత్ర, జగిత్యాల, మార్చి 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో జీవన్…
