వర్ధన్నపేటలో కాంగ్రెస్ ‘మార్క్’ విజయం
– ఫలించిన వెంకట్రామ్ రెడ్డి వ్యూహం హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, వరంగల్ ‘కుడా’ ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సమన్వయంతో వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అభ్యర్థుల…
