రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ మార్క్

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై అయిదు రోజులు కావొస్తున్నది. ఈ కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తన మార్క్‌ను ప్రదర్శించుకుంది. మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, పాలనాపగ్గాలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పినట్లుంది. ఎన్నికలముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్ధానాన్ని పదవి అలంకరించిన మరుసటి రోజున్నే…
