కాంగ్రెస్‌ది మాఫియా పాలన

– చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా – ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందన్న కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు విూద బాంబులు వేశారని.. నేడు ఇసుక మాఫియా కోసం…
