కాంగ్రెస్ ఓడితేనే రేవంత్‌కు కనువిప్పు కలిగేది

– జూబ్లీహిల్స్ ఎన్నికపై మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు – రహమత్‌నగర్‌లో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ఆరు గ్యారంటీలపై హామీలు ఇచ్చి బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు.. వంద రోజలు కాదు, 700 రోజులు దాటినా అవి అమలు లేదు.. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్…
