గెలుపు కోసం కాంగ్రెస్ ఇష్టారీతిలో హామీలు

వంద రోజులు వేచి చూస్తాం…నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమాలు పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి కూకట్‌పల్లి నియోజకవర్గ సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటాయింపులు లేకపోయినా బడ్జెట్‌పై సిఎం రేవంత్ రెడ్డి మౌనం ఎందుకని ట్వీట్ కూకట్ పల్లి ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటోడ్రైవర్లు…
