ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర

డిజిపికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాకి కాంగ్రెస్ నేతలు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్ సెక్రెటరీలు కైలాష్ నేత, చారుకొండ వెంకటేష్, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్…
