నామినేటెడ్ పోస్టులపై ఆశావాహంతో కాంగ్రెస్ నేతలు

త్వరలో భర్తీ సమాచారంతో పార్టీలో ఫుల్ జోష్ నూతన సంవత్సరం సందర్భంగా గాంధీభవన్‌లో సందడే సందడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1 : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు.. దీంతోపాటే గాంధీభవన్‌లో…
