తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

‘కాళేశ్వరం’ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత…అమలు కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి విజయ భేరి సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 : ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య…
