నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య
– కాంగ్రెస్ నేతను హతమార్చిన సమీప బంధువు నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోనే కాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ రాజకీయ విభేదాలు హత్యకు కారణంగా…
