బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కు

-అందుకే అవినీతి కేసుల్లో విచారణలు పక్కదారి -మండిపడ్డ కేంద్రమంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా, దరిద్రంగా ఉందని ధ్వజమెత్తారు. తల నరికినా.. పైసా…
