నేడు కాంగ్రెస్ ‘జన జాతర’

తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం హాజరు కానున్న ఖర్గే, రాహుల్, ప్రియాంకా సహా పలువురు అగ్రనేతలు అసెంబ్లీ తరహాలో చరిత్ర సృష్టించే లక్ష్యంతో సిఎం రేవంత్ ప్రణాళిక పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : అసెంబ్లీ…
