మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్సే కారణం

– మండిపడ్డ బీజేపీ – పార్లమెంటులో ప్రస్తావించిన కిషన్‌రెడ్డి, లక్క్ష్మణ్ – డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ శ్రేణుల యత్నం, ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ భగ్గుమంది. ప్రత్యర్థుల వేధింపుల వల్లనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించింది.…
