ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్

– నైతిక విజయం మాదే : ఎమ్మెల్యే వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలదే అని అన్నారు. అధికారంలో ఉన్నామని నిబంధనలకు విరుద్ధంగా…
