సీనియర్‌లను కోల్పోతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్నది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారానికి దూరమైనప్పటి నుండి రోజురోజుకు పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. ఒక పక్క వరుస ఓటములు, మరో పక్క సీనియర్ నాయకులు పార్టీని విడిచిపెట్టి పోతుండడంతో మరింత బలహీనపడుతున్నది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చురుకైన వ్యక్తి, యువకుడు, మంచి దూకుడును…
