లౌకికవాద పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్

– నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తమ పార్టీ పనిచేస్తున్నదని అన్నారు. ఈ సమాజం కోసం పనిచేస్తున్న…
