రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యం

– ఒక్క హామీనీ అమలు చేయలేదు – మెదక్ పర్యటన అంటే వణుకుతున్న రేవంత్ – దుబ్బాక ప్రచారంలో ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు.…
