బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూదొందే

– ఇరు పార్టీల పాలనలో నల్లగొండకు అన్యాయం – కృష్ణా జలాలు అందించడంలో రెండు ప్రభుత్వాలు విఫలం – హాస్పిటల్‌లో కనీస వసతులు కల్పించలేక పోయారు – జాగృతి ‘జనం బాట’లో కవిత ఘాటు విమర్శలు నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్ 12: తెలంగాణ వొచ్చాక కూడా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందలేదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్…
