బోధన్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

– షకీల్ నాయకత్వంలో 36 కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్‌వే – అవినీతి కుంభకోణాల్లో కాంగ్రెస్ మంత్రులు – కేసీఆర్ మాత్రమే ప్రజలకు శ్రీరామరక్ష – మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల బోధన్, ప్రజాతంత్ర, జనవరి 19: బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, మాజీ ఎమ్మెల్యే షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా…
