హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం

– కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం – అన్నివర్గాల ప్రజలను గోస పెడుతున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: అవ్వ తాతలకు నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని బాండ్లు రాసిచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. మంగళవారం కుకునూరుపల్లి, గజ్వేల్,…
