కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి

– మూడుసార్లు బీఆర్‌ఎస్ ఉన్నా అభివృద్ధి సున్నా – జూబ్లీహిల్స్‌కు నవీన్ యాదవ్ గెలుపు అవసరం – స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మంత్రి సీతక్క జూబ్లీహిల్స్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మూడుసార్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి జరగలేదని, అందుకే ఇక్కడ అభివృద్ధికి నవీన్ యాదవ్ గెలుపు చాలా అవసరం ఉందని పంచాయతీరాజ్,…
