కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది సున్నా

– ఇచ్చిన హామీలేవీ తీర్చలేదు -బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనకు తేడాలేదు – వికేంద్రీకృత అవినీతి విస్తరించింది – మంత్రులు, ఎమ్మెల్యేలు దుకాణాలు తెరిచారు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాల పేరిట సీఎం రేవంత్…
