నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం

– రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ జీరో – సీఎం.. ముక్కు నేలకు రాసినా నిరుద్యోగులు క్షమించరు – ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని ఇచ్చిన గ్యారెంటీ నుంచి ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…
