రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాగిరి

– సోమార్‌పేట్ గ్రామ ఘటనపై కెటిఆర్ ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతిమించుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా…
