రూపాయి పతనంపై మండిపడ్డ కాంగ్రెస్

– ఆనాటి మోదీ విమర్శల వీడియోను పోస్టు చేసిన జైరామ్ రమేష్ న్యూదిల్లీ, నవంబర్ 24: రూపాయి విలువ దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. శుక్రవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 89 రూపాయలకు పడిపోయింది. రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై…
