Tag #Congress flag #on Nizamabad Muncipality #CM Revanth

నిజామాబాద్ కార్పొరేష‌న్‌పై కాంగ్రెస్ జెండా

– ఏడు మున్సిపాలిటీలూ కాంగ్రెస్ ఖాతాలోనే – ఇక్క‌డి వ్య‌వ‌సాయం దేశానికే ఆద‌ర్శ‌నం -ఇక్క‌డే రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశా – బీఆర్ ఎస్ పాల‌న‌లో చెత్త‌కుప్ప‌గా మారింది – జిల్లాలో విద్యా సంస్థ‌ల‌కు రూ.600 కోట్లు మంజూరు చేశాం – అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ ఎస్ నేతలు – నిజామాబాద్ బ‌హిరంగ‌స‌భ‌లో సీఎం రేవంత్‌రెడ్డి…