జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే

– ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు – నగరాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు బీజేపీ,…
